ఓ బంగరు రంగుల చిలకా పలకవే తెలుగు లిరిక్స్
ఓ బంగరు రంగుల చిలకా పలకవే తెలుగు లిరిక్స్ ఓ బంగరు రంగుల చిలకా పలకవే ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ ఓ అల్లరి చూపుల రాజా పలకవా ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ పంజరాన్ని దాటుకునీ బంధనాలు తెంచుకునీ నీ కోసం వచ్చా … Read more